తెలంగాణBreaking Newsహైదరాబాద్
NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!
NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి తెలంగాణ సర్కార్ శుభవార్త తెలియజేసింది. ఉపాధి హామీలో పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలకు చెల్లించాల్సిన నాలుగు నెలల బకాయి వేతనాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3200 మంది ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు. వారికి గాను 62 కోట్ల రూపాయల వేతన బకాయిలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. అయితే కొద్ది రోజులుగా వేతన బకాయిలు విడుదల చేయాలని ఉపాధి హామీ సిబ్బంది నిరసనకు దిగిన విషయం తెలిసిందేవ దాంతో స్పందించిన సర్కార్ పెండింగ్ బకాయిలను పూర్తిగా విడుదల చేసింది.
MOST READ ;









