Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత..!

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత..!

నిజామాబాద్ జిల్లా : భీంగల్, మన సాక్షి :

భీంగల్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం..రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండంగా రోడ్ పై వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ ను ఆపి పరిశీలించగా సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పాటు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ ఐ మహేష్ తెలిపారు. ట్రాకర్ సీజ్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ ఐ పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు