ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రీడలు

State Level Badminton : రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీలకు శరణ్య ఎంపిక..!

State Level Badminton : రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీలకు శరణ్య ఎంపిక..!

మదనపల్లె టౌన్, మనసాక్షి :

రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీలకు ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌ విద్యార్థిని పి.శరణ్య ఎంపికైందని స్కూల్‌ చైర్‌పర్సన్స్‌ అమృత, శ్రీదేవి తెలిపారు. శుక్రవారం స్కూల్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… ఈనెల 23న శ్రీ కాళహస్తిలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 బాలికల బాడ్మింటన్‌ సెలక్షన్స్‌లో పి.శరణ్య రెండోస్థానం దక్కించుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవడంపై ప్రిన్సిపల్‌ షహనాజ్‌ఖాన్, పీఈటీలు మహమ్మద్‌ అలీ, భానుప్రకాష్, రవి, జతీష్, షబ్నం తదితరులు విద్యార్థిని శరణ్యకు అభినందనలు తెలిపారు.

MOST READ : 

  1. District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!

  2. Bus Accident : కర్నూలు బస్సు దగ్ధం ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పిందంటే.. (వీడియో)

  3. Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..!

  4. Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్, ఇద్దరు కొడుకులు మృతి..!

మరిన్ని వార్తలు