ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయంవ్యవసాయం

నడుము లోతు నీటిలోకి దిగి షర్మిల వినూతన నిరసన..!

నడుము లోతు నీటిలోకి దిగి షర్మిల వినూతన నిరసన..!

మన సాక్షి :

వర్షాలకు పంట పొలాలు మునిగిపోవడంతో నడుము లోతు నీళ్లలోకి దిగి ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి వినూతన నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నందమూరి గ్రామాలలో ఆమె బుధవారం పంట పొలాలను పరిశీలించారు. పంట పొలాలు వాగులో మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ఆమె వాగులోకి నడుములోతు నీళ్లలోకి దిగి నిరసన తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు