క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసినిమాహైదరాబాద్

Singer Mangli : చిక్కుల్లో సింగర్ మంగ్లీ.. బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం..!

Singer Mangli : చిక్కుల్లో సింగర్ మంగ్లీ.. బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఫోక్ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడింది. ఆమె పుట్టినరోజు వేడుకలు మంగళ వారం అర్ధరాత్రి చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్ లో అట్టహాసంగా నిర్వహించారు. వారిలో మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా ఇండస్ట్రీ చెందిన వారు కూడా హాజరయ్యారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే..?

ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు తెలుస్తోంది. చేవెళ్ల పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్ లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో విదేశీ మద్యం భారీగా సీజ్ చేశారు.

అక్కడికి వచ్చిన 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించిన కారణంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

MOST READ :

  1. Suspended : విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఎంఈఓ తో పాటు మరో ఇద్దరు సస్పెండ్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Minister Ponguleti : మిర్యాలగూడ వేదికగా మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన.. తల తాకట్టు పెట్టైనా వారికి ఇందిరమ్మ ఇళ్లు..!

  4. TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

  5. TG News : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్.. కొనసాగుతున్న ముఖాముఖి..!

మరిన్ని వార్తలు