SLBC : ఎస్ఎల్బీసి సొరంగం.. ఆనాడే బయటపెట్టిన కేసీఆర్.. (వైరల్ వీడియో)
SLBC : ఎస్ఎల్బీసి సొరంగం.. ఆనాడే బయటపెట్టిన కేసీఆర్.. (వైరల్ వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఎస్ఎల్బీసీ సొరంగం గురించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే కుంగిపోవడం, 8 మంది కార్మికులు గల్లంతు కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న సమయంలో కేసీఆర్ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.
ఎస్ ఎల్ బి సి సొరంగం 42 కిలోమీటర్ల మేర ఉందని, దానిని తొవ్వేందుకు మిషన్ లోపలి ప్రవేశపెట్టగా అది వెనక్కు రావడం కష్టమని, తొవ్వుకుంటూ ముందుకే వెళ్లాల్సి ఉంటుందని వెనక్కు రాదని అన్నారు.
సొరంగం పనిని ఆంధ్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తీసుకురాగా దానిని తెలంగాణ నాయకుల ఒప్పుకున్నారని కెసిఆర్ చెప్పాడు. సొరంగం ప్రపంచంలోనే అతిపెద్దదని దీనిని తవ్వడం చాలా కష్టమని ఆనాడే చెప్పగా కెసిఆర్ ఫాలోవర్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/Nallabalu1/status/1893527892187062560?t=fKNw22eAY00hIuQrgrfKng&s=19
MOST READ :









