Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : చెక్కు ముఖి టాలెంట్ టెస్ట్ లో ఎస్ పి ఆర్ విద్యార్థుల విజయ దుందుభి.. జిల్లా స్థాయికి ఎంపిక..!

Miryalaguda : చెక్కు ముఖి టాలెంట్ టెస్ట్ లో ఎస్ పి ఆర్ విద్యార్థుల విజయ దుందుభి.. జిల్లా స్థాయికి ఎంపిక..!

మిర్యాలగూడ, మన సాక్షి :

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్టులో ఎస్పిఆర్ సెమి రెసిడెన్షియల్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఈనెల 21వ తేదీన నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని బాకల్ వాడి ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.

మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో ఎస్పిఆర్ సెమి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. వీరు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. కాగా జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను శనివారం పాఠశాలలో ప్రిన్సిపల్ కొనుగంటి శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల అయ్యన్న అభినందించారు.

MOST READ :

మరిన్ని వార్తలు