తెలంగాణజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావ్యవసాయం
మండల వ్యవసాయ అధికారిగా శ్రీకాంత్..!
మండల వ్యవసాయ అధికారిగా శ్రీకాంత్..!
రామగిరి, (మన సాక్షి):
పెద్దపల్లి జిల్లా రామగిరి మండల వ్యవసాయ అధికారిగా చిందం శ్రీకాంత్ శనివారం విధులలో చేరి బాధ్యతలు చేపట్టారు.
రామగిరి లో పనిచేసిన భూక్య మోహన్ ను ఉన్నతాధికారులు మంథనికి బదిలీ చేయక ఆయన స్థానంలో ముత్తారం మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చిందం శ్రీకాంత్ ను రామగిరి కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా బాధ్యతలు స్వీకరించారు.
ALSO READ :
Ration Shops : రేషన్ దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు ముమ్మర దాడులు..!
నాగార్జునసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలతో చెరువులకు నీళ్లు..!
Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!









