తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : అక్రమ నిర్మాణం ఆపాలి.. మున్సిపల్ కమిషనర్ కు వినతి..!

Suryapet : అక్రమ నిర్మాణం ఆపాలి.. మున్సిపల్ కమిషనర్ కు వినతి..!

సూర్యాపేట, మనసాక్షి :

శ్రీశ్రీ నగర్ కాలనీ ముఖ ద్వారం వద్ద అక్రమ నిర్మాణం నిలుపుదల చేసి సెట్ బ్యాక్ చేయించి 30,43,40 మూడు వార్డుల ప్రజలకు ముఖద్వారం అయినా ఈ రోడ్ నుండి నిత్యం ట్రాఫిక్ సమస్య లు ఎదురుకుంటున్న ఇబ్బందుల నుండి విముక్తి కలిగించాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కమిషనర్ కి కాలని వాసులు వినతి పత్రం అందజేశారు.

అలాగే అదే రోడ్ లో ఉన్న వివిధ రకాల షాపులు, ఇండ్లు రోడ్ మీదకు ర్యాంపులు, అరుగులు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కరంగా ఉన్న విషయం పై కూడా చర్యలు తీసుకోవాలని కమిషనర్ని కోరారు.దానికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ సరైన న్యాయం చేపడుతానాని హామీ ఇచ్చారు.

30,40,43 వార్డుల ప్రజలు కమిషనర్ కి లేఖ ఇచ్చిన వారిలో స్థానిక నాయకులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, బడుగుల శ్రీనివాస్ యాదవ్, మల్సుర్, ముదిరెడ్డి రమణా రెడ్డి, మద్ది శ్రీనివాస్ యాదవ్, పాలకుర్తి వెంకట్ గౌడ్, మద్ది ఉపేందర్ రెడ్డి, ఏపూరి శ్రవణ్ కుమార్, దుబ్బాక నర్సింహా రెడ్డి, దొడ్డ చంద్రారెడ్డి, నరెడ్ల కోమయ్య, మడూరి శ్రీధర్, ముక్కిడి మధు, బాలు, తీపిరెడ్డి రామిరెడ్డి, నామ నర్సయ్య తదితరులు
ఉన్నారు.

MOST READ : 

  1. UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

  2. Miryalaguda : మూసి ఎడమ కాలువ పరిధిలో ఎండిపోతున్న పంట పొలాలు.. పరిశీలించిన సీపీఎం బృందం..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !

మరిన్ని వార్తలు