తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్

Ration Cards : కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సర్వే..!

Ration Cards : కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సర్వే..!

నిజామాబాద్ జిల్లా  భీంగల్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబానగర్ గ్రామాన్ని ఎంపీడీవో సంతోష్ కుమార్ గురువారం సందర్శించారు. గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న కొత్త రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. యఫ్ ఎస్ సి కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలను జాగ్రత్తగా సేకరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.

| MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!

  2. Miryalaguda : వ్యవసాయ, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే.. రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు..!

  3. Gold Price : పసిడి ధర భారీగా షాక్.. సామాన్యులు కొనలేరా..!

  4. Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో సహా సిబ్బంది మొత్తం సస్పెన్షన్..!

మరిన్ని వార్తలు