ఆంధ్రప్రదేశ్Breaking News
Ramasamudram : దేవాదాయ భూముల సర్వే.. కబ్జా చేస్తే చర్యలు..!
Ramasamudram : దేవాదాయ భూముల సర్వే.. కబ్జా చేస్తే చర్యలు..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఆర్ నడింపల్లె గ్రామ పంచాయతీ బల్లసముద్రం గ్రామ సమీపంలో వెలిసిన అతి పురాతన శ్రీ వాళీశ్వర స్వామి దేవాలయానికి సంబందించిన భూములను దేవాదాయ ఈవో రమణ ఆధ్వర్యంలో శనివారం రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.
తాము నిర్వహించిన సర్వే నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని ఈవో రమణ తెలిపారు. దేవాదాయ శాఖకు చెందిన భూములను కబ్జాలు చేస్తే చట్టపరమైన చర్యలు తో పాటు వారిపై కేసులు అయితాయని హెచ్చరించారు. ఈ సర్వేలో పాల్గొన్న ఈవో రమణ రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Madgulapally : మతసామరస్యానికి ప్రతీక.. వేలంపాటలో గణపతి లడ్డు కైవసం చేసుకున్న ముస్లిం మహిళ..!
-
Drinking Water : ఖాళీ బిందెలతో త్రాగినీటి కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం ముట్టడి..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ఎనిమల్ బర్త్ కేంద్రం.. శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్..!
-
Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
-
ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!









