Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

ముగ్గురు కానిస్టేబుల్ ల సస్పెన్షన్..!

ముగ్గురు కానిస్టేబుల్ ల సస్పెన్షన్..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్న కానిస్టేబుల్స్ ఎం.రాంబాబు, ఎం.బాలకృష్ణ, ఏల్.పూర్ణచందర్ ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్ అయ్యారు.

ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ చేసి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది ఎవరైనా విధులు నిర్వహణలో అక్రమాలకు ఇకపై శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవు అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ALSO READ : 

మిర్యాలగూడ : టాయిలెట్స్ లేవని విద్యార్థినిలు ఎంఎల్ఏ కు మొర.. కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..

తెలంగాణలో ఉప ఎన్నికలు.. వైరల్ అవుతున్న న్యూస్..!

Nagarjunasagar : తెరుచుకున్న నాగార్జునసాగర్ గేట్లు.. 6 గేట్ల ద్వారా నీటి విడుదల.. Latest Update 

BREAKING : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..!

మరిన్ని వార్తలు