Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Miryalaguda : తడకమళ్లలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం..!

Miryalaguda : తడకమళ్లలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సోమవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ గా మేక సైదులు, ఉప సర్పంచ్ గా కుసుమ సుదర్శన్ రెడ్డితో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామ నాయకులు గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ లను, వార్డు సభ్యులను సన్మానించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
MOST READ
-
Bigg Boss 9 Winner : బిగ్ బాస్ విన్నర్ గా కామన్ మ్యాన్ కళ్యాణ్.. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!
-
Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!
-
Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ వైద్యుల బాగోతం బట్టబయలు.. క్రిమినల్ కేసులు, నోటీసులు..!











