Bjp First List : బిజెపి ఫస్ట్ లిస్ట్..!
Bjp First List : బిజెపి ఫస్ట్ లిస్ట్..!
హైదరాబాద్ , మన సాక్షి:
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మొదటి జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో 400 సీట్లు దక్కించుకోవాలని ఆ పార్టీ దూకుడు పించింది. లోకసభ అభ్యర్థులుగా దేశవ్యాప్తంగా 195 మందిని ప్రకటించిన బిజెపి అధిష్టానం తెలంగాణలో 9 మందికి చోటు కల్పించింది .
తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలు ఉండగా తొలి జాబితాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో ఎనిమిది స్థానాలను కూడా త్వరలో ప్రకటించనున్నారు. సిట్టి సిట్టింగ్లకు ముగ్గురికి కూడా మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించింది.
సీట్లు దక్కిన వారిలో ..
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
నిజామాబాద్ – ధర్మపురి అరవింద్
కరీంనగర్ – బండి సంజయ్
చేవెళ్ల – కొండ విశ్వేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూల్ – పి రాములు కుమారుడు భరత్ ప్రసాద్
జహీరాబాద్ – బేబీ పాటిల్
మల్కాజ్గిరి – ఈటెల రాజేందర్
భువనగిరి – బూర నర్సయ్య గౌడ్,
హైదరాబాద్ – మాధవి లత










