మిర్యాలగూడ : గుర్తు తెలియని మృతదేహం
మిర్యాలగూడ : గుర్తు తెలియని మృతదేహం
మిర్యాలగూడ , ఏప్రిల్ 28 , మనసాక్షి :
గుర్తుతెలియని మృతదేహం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లుగా డి.ఎస్.పి వెంకటగిరి తెలిపారు. వివరాల ప్రకారం..
ఈనెల 24 న రాత్ర 7.45 గంటల సమయములో మిర్యాలగూడ మండలంలో ని వెంకటాద్రి పాలెం శివారు భారత్ పెట్రలు బంక్ ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తి సుమారు 45-50 సం.లు మధ్య వయసు కలిగి ఉన్న వ్యక్తి మతి స్థిమితము సరిగా లేకుండా ఉండి పడిపోయాడు.
చికిత్స గురించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్ర నందు చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయినాడు. ఆ వ్యక్తి లేత నీలి రంగు పుల్ చొక్కా, సిమెంట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.
ఆచూకీ తేలిసిన వారు కింద ఫోన్ నెంబర్ లకు తెలియజేయాలని తెలిపారు.
1. 9010553701 ఎస్.ఐ మిర్యాలగూడ రూరల్ 5.9849916647 V.R.A వెంకటాద్ర పాలెం
2. 8712670189 ఎస్.ఐ మిర్యాలగూడ రూరల్
3. 8713670151 సి.ఐ మిర్యాలగూడ రూరల్
4. 8712670206 D.S.P మిర్యాలగూడ.









