Breaking Newsజాతరలుజిల్లా వార్తలునల్గొండ

Vemulapally : ఆమనగల్లు జాతరలో అపశృతి.. అగ్నిగుండంలో చిక్కిన భక్తులు..!

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్ గ్రామంలో కొలువైన శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది..

Vemulapally : ఆమనగల్లు జాతరలో అపశృతి.. అగ్నిగుండంలో చిక్కిన భక్తులు..!

వేములపల్లి, మన సాక్షి :

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్ గ్రామంలో కొలువైన శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది.. బుధవారం తెల్లవారుజామున స్వామివారి పల్లకిని అగ్నిగుండాలు దాటిస్తుండగా..ఒక్కసారిగా తోపులాట జరగడంతో అగ్నిగుండంలో పడి పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన భక్తులను… ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐలు,తమ పోలీస్ సిబ్బంది చాకచక్యంగా స్పందించి వెంటనే వారిని బయటికి తీశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు