Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Municipal Commissioner : నేడు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా బంద్..!

Municipal Commissioner : నేడు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా బంద్..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో బాపూజీ నగర్ సంపు వద్ద ట్రాన్స్ఫారం రిపేరు కారణంగా 6 తేదీ మంచినీటి సరఫరా బంద్ అయింది. దేవరకొండ పట్టణమునకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా జరగదని మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

పట్టణ ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే యధావిధిగా నీటి సరఫరా పునరుద్దరిస్తామని, ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

MOST READ :

మరిన్ని వార్తలు