TOP STORIESBreaking News

Miryalaguda : ఫలితాలు ఏవైనా.. ఉద్యోగం ఆమెదే..!

Miryalaguda : ఫలితాలు ఏవైనా.. ఉద్యోగం ఆమెదే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఫలితాలు ఏవైనా ఉద్యోగం రావాల్సిందే. ఇటీవల వెలువడిన అన్ని టిఎస్పిఎస్సి గ్రూప్స్ ఫలితాల్లో అన్ని ఉద్యోగాలు సాధించింది ఆ యువతి.

నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందిన పొలగాని నరసింహ గౌడ్ , వెంకాయమ్మ దంపతుల కూతురు శ్వేత. ఒకే సంవత్సరం వరుస ఫలితాలలో Group-1 లో 467 మార్కులు, Group -2 లో 412 ర్యాంక్ స్టేట్,  Group-3 లో 272 ర్యాంక్ స్టేట్ సాధించింది. గత 3 నెలల కిందట group 4 ఎంపిక అయిన ఆమె అడవిదేవులపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జాబ్ లో చేరగా వరుస ఫలితాలలో అన్ని జాబ్ లు ఎంపికైంది.

రాష్ట్ర స్థాయి లో అత్యున్నత సర్వీస్ గ్రూప్ 1 లో మంచి మార్కులు పొదడం సంతోషకరం గా వుందని 467 మార్కు లకు మంచి సర్వీస్ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్ సాధించడమే లక్ష్యమని మారుమూల గ్రామం లో పుట్టి కుటుంబంలో ఈ విజయాలు సాధించినందుకు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రతిభ మీద నమ్మకం ఉంచి విజయానికి కారణమైన తల్లిదండ్రుల ప్రోత్సాహం అని తెలిపింది.

MOST READ : 

  1. TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!

  2. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  3. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  4. TGPSC : అన్ని గ్రూపుల్లో అతడే టాప్..!

మరిన్ని వార్తలు