ఆరోగ్యంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Collector : యోగా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ..!

District Collector : యోగా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ..!

నల్లగొండ, మన సాక్షి:

ఈనెల 21న జరగనున్న యోగా దినోత్సవ పోస్టర్ను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో ఆవిష్కరించారు. ఈనెల 21వ తేదీన యోగా దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఎం వి ఆర్ స్కూల్లో జరగనున్న యోగ దినోత్సవ ఈ కార్యక్రమంలో యోగా విన్యాసాలు, సామూహిక యోగ కార్యక్రమం, యోగ గురువుల సన్మాన కార్యక్రమం జరగనున్నాయి.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ ఆయుష్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ కే కళ్యాణ్, డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ అలీ, పీవో కృష్ణకుమారి, డిపిఓ విష్ణు,యోగ ఇన్స్పెక్టర్లు సింగం ప్రవీణ్ కుమార్, బజరంగ్ ప్రసాద్, కోమల, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు