జాతీయంBreaking News
Delhi : 50 శాతం వర్క్ ఫ్రం హోం.. ఉల్లంఘిస్తే జరిమానా..!

Delhi : 50 శాతం వర్క్ ఫ్రం హోం.. ఉల్లంఘిస్తే జరిమానా..!
మన సాక్షి, న్యూఢిల్లీ :
భారత రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం రోజురోజుకు పెరుగుతుంది. దాంతో ఢిల్లీ నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వాయు కాలుష్యం కమ్మేస్తుంది. దాంతో చిన్నా, పెద్ద లేకుండా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని సంస్థలకు 50 శాతం వర్క్ ఫ్రం హోం ను తప్పనిసరిగా చేసింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు 50 శాతం వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
MOST READ
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు..!
-
TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!
-
సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. అందజేసిన సీ ఎం రేవంత్..!
-
పెద్ద పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..!
-
SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!









