BREAKUNG : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలు..!
BREAKUNG : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలు..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా బాధ్యతలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈనెల 7వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కానీ వారికి శాఖలు కేటాయించలేదు. శాసనసభలో శనివారం మంత్రులకు శాఖలు కేటాయించారు.
ALSO READ : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మార్గదర్శకాలు ఇవి..!
ఎవరెవరికి ఏ పదవులు కేటాయించారంటే..:
1. అనుముల రేవంత్ రెడ్డి
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా & ఆర్డర్ మరియు అన్ని ఇతర కేటాయించని పోర్ట్ఫోలియో
2. భట్టి విక్రమార్క మల్లు
ఫైనాన్స్ & ప్లానింగ్, ఎనర్జీ
3. నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీటిపారుదల & CAD, ఆహారం & పౌర సరఫరాలు
4. సి.దామోదర రాజనరసింహ
ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ
5. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ
6. దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్ & కామర్స్ లెజిస్లేటివ్ అఫైర్స్
7. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రెవెన్యూ మరియు హౌసింగ్.
సమాచారం & పబ్లిక్ రిలేషన్స్
8. పొన్నం ప్రభాకర్
రవాణా, బీసీ సంక్షేమం
9. కొండా సురేఖ
పర్యావరణం & అడవులు, ఎండోమెంట్
10. అనసూయ సీతక్క
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), స్త్రీ & శిశు సంక్షేమం,
11. తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, మరియు చేనేత & వస్త్రాలు
12. జూపల్లి కృష్ణారావు
నిషేధం & ఎక్సైజ్;
టూరిజం & కల్చర్ మరియు ఆర్కియాలజీ
ALSO READ : తెలంగాణ కొత్త ప్రభుత్వానికి జగన్ ట్వీట్.. రేవంత్ రీ ట్వీట్ ఏంటంటే..!










