Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసంగారెడ్డి జిల్లా

తెలంగాణ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి..!

తెలంగాణ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి..!

ఎవో ప్రవీణ్ చారి 

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రైతులు కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన అర్హత గల రైతులు రైతు భరోసా పథకం కోసం ఈ నెల 12 తేదీ లోపు సంబంధిత గ్రామ విస్తరణ అధికారి దగ్గర ధరకాస్తు ఫారం, ఆధార్ కార్డ్ జెరాక్స్,పట్టా పాస్ బుక్ జీరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వగలరు.

ALSO READ : IMP NEWS : పేపర్,  పాలు డెలివరీ చేసే వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పాలి..!

రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఎవో అన్నారు .మండలంలోని దామర్గిద్ద, వాడగామ తదితర గ్రామాలలో రైతులు వేసిన యాసంగి పంటలను పరిశీలించడం జరిగింది.

తదుపరి పంటలను ఆన్లైన్లో త్వరితగతిన నమోదు చేయవలసినదిగా ఏఈవో లకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈవోలు హన్మండ్లు,వెంకటేష్, రైతులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు