Ys Jagan : వైసీపీ కార్యాలయం కూల్చివేత పై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్..!
Ys Jagan : వైసీపీ కార్యాలయం కూల్చివేత పై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్..!
మన సాక్షి :
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత పై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని.. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబుతో చర్యలను ఖండించాలని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ALSO READ ;
బిగ్ బ్రేకింగ్ : తాడేపల్లిలో వైసిపి కార్యాలయం కూల్చివేత..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024









