Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Ration Rice : మిర్యాలగూడలో రేషన్ బియ్యం పట్టివేత..! 

Ration Rice : మిర్యాలగూడలో రేషన్ బియ్యం పట్టివేత..! 

మిర్యాలగూడ, మన సాక్షి:

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ను నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పోలీసులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారంతో 5 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన జిల్లా అన్నమ్మ తన ఇంటి ముందు పట్టాల కింద 10 తెల్ల బస్తాలలో దాచి ఉన్న రేషన్ బియ్యం పట్టుబడినట్టు పేర్కొన్నారు.

తెల్ల రేషన్ కార్డులు దారుల నుండి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి నిలువ ఉంచినట్టు తెలిసిందన్నారు.డయల్ 100 సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

నల్లగొండలో ఎండిన చెరువులు.. ఖమ్మంకు సాగర్ నీళ్లు తరలింపు..!

Srishailam : శ్రీశైలంకు భారీ వరద.. 27 గేట్ల ద్వారా జూరాల నుంచి దిగువకు నీటి విడుదల.. లేటెస్ట్ అప్డేట్..!

Good News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి పంట రుణాలు..!

మరిన్ని వార్తలు