నల్గొండBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణ

Miryalaguda : భీమవరం, సూర్యాపేట ప్రధాన రహదారికి మరమత్తులు.. దగ్గరుండి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

Miryalaguda : భీమవరం, సూర్యాపేట ప్రధాన రహదారికి మరమత్తులు.. దగ్గరుండి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఇటీవల కురిసిన వర్షాలకు మిర్యాలగూడ నుంచి భీమారం మీదుగా సూర్యాపేట వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలువురు ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన బిఎస్ ఆర్.. ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వెంటనే అధికారులు భీమారం , సూర్యాపేట రహదారి పై గుంతలను మరమ్మతులు చేపట్టారు. కాగా గురువారం ఎమ్మెల్యే బిఎల్ఆర్ రహదారి మరమ్మతుల పనులను దగ్గరుండి పరిశీలించారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

BUDGET 2024 – 25 : అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.. ముఖ్యాంశాలు..!

SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!

KCR : ఈస్ట్ మన్ కలర్ లా తెలంగాణ బడ్జెట్, ఏ రంగానికి ప్రాధాన్యత లేదు.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేసిఆర్..!

మరిన్ని వార్తలు