తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసినిమాహైదరాబాద్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు దంపతులు..!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు దంపతులు..!

మన సాక్షి, తెలంగాణ :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ హీరో మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రతతో కలిసి సోమవారం కలిశారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. దాంతో పాటు మహేష్ బాబు తన కాంప్లెక్స్ కంపెనీ ఏ ఎం బి తరఫున మరో 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు