KTR : రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా..!
KTR : రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా..? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తన ఎక్స్ ఖాతాలో 100 రోజుల్లో నెరవేరుతుంది.. ప్రతి గ్యారెంటీ అని పత్రికల్లో ఫుల్ పేజీల ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద ఆఫిడవిట్లు ఇచ్చారని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు 300 రోజుల తర్వాత ఒక్క కాంగ్రెస్ నాయకుడు గానీ, కార్యకర్త గానీ ప్రజలకు సమాధానం చెప్తారా..? లేదా ఢిల్లీ నుంచి రాహుల్ ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా..? అంటూ ట్విట్టర్ లో ఆయన ప్రశ్నించారు.
LATEST UPDATE :
KTR : బావమరిదితో లీగల్ నోటీసు పంపితే.. మాట్లాడను అనుకున్నావా..!
Bigg Boss Telugu 8 : సోనియా ఆ తప్పు వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయిందా..!
నకిలీ నక్సల్ హల్చల్.. తుపాకీతో బెదిరించి 35 వేలు వసూలు..!
విదేశాలలో ఇంటి ఓనర్.. ఇంట్లో ఏం జరిగిందో సిసి కెమెరాలో రికార్డ్..!









