క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ఇసుక అక్రమ రవాణానపై పోలీసుల దృష్టి.. టేకుమట్లలో ఇసుక డంపుల సీజ్..!

Suryapet : ఇసుక అక్రమ రవాణానపై పోలీసుల దృష్టి.. టేకుమట్లలో ఇసుక డంపుల సీజ్..!

సూర్యాపేట రూరల్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. దాంతో వినియోగదారులు అధిక ధరలకు కొనలేక బెంబేలెత్తుతున్నారు. అక్రమ ఇసుక రవాణా పై పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ ఇసుక డప్పులను సీజ్ చేస్తున్నారు.

సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామానికి చెందిన కోళ్ల వెంకటేశం, బొడ్డు యాదయ్య, ఓర్సు లింగరాజ, పసుపుల నాగరాజు , ఒర్సు శేఖర్, బొడ్డు చిన్న రాములు గ్రామంలో అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేశారు.

నిల్వచేసి ఉన్న ఇసుక డంపులను బుధవారం రెవిన్యూ సూర్యాపేట రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఇసుక డంపులను సీజ్ చేసినట్లు ఎస్సై ఎన్ .బాలు నాయక్ తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు