Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : అంతర్‌రాష్ట్ర వెయిట్‌ లిప్టింగ్‌లో మొదటి చాంఫియన్‌.. నల్లగొండ తేజస్వినిగౌడ్‌..!

Nalgonda : అంతర్‌రాష్ట్ర వెయిట్‌ లిప్టింగ్‌లో మొదటి చాంఫియన్‌.. నల్లగొండ తేజస్వినిగౌడ్‌..!

నల్గొండ :

డబ్ల్యూపీసీ(వరల్డు పవర్‌ లిఫ్టింగ్‌ కాంగ్రెస్‌) ఆద్వర్యంలో హైదరాబాద్‌లో నల్లకుంటలో జరిగిన అంతర్‌రాష్ట్ర తెలంగాణ జిల్లాల వెయిట్‌ లిప్టింగ్‌లో మొదటి చాంఫియన్‌ షిప్‌ను నల్లగొండకు చెందిన కందుల తేజస్వినిగౌడ్‌ నీ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాసులు అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీమ్‌ 3 కేటగిరి అండర్‌–19 వెయిట్‌ లిప్టింగ్‌ 120 కేజిల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించిన తేజస్విని ఇంకా జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మోతిలాల్ కోచ్ రఘు, వెంకటరమణా గౌడ్, అభి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు