Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఏది జరిగినా దేవుడు రాసి పెడుతుంటాడు అంటారు చాలామంది. దేవుడు రాసిపెట్టినట్లే ఏదైనా జరుగుతుంది. ఓసారి పెద్ద ప్రమాదం జరిగిన ప్రాణాపాయం ఉండదు.. ప్రమాదం జరగకుండానే ఎంతోమంది ప్రాణాలు పోతుంటాయి.
కానీ ఈమె మాత్రం ఎంతో అదృష్టవంతురాలు.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆమె ఎంతో అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఒక మహిళ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెపై సడన్ గా ఓ సింథటిక్ వాటర్ ట్యాంకు పడుతుంది. చూసిన వారంతా అయ్య బాబోయ్ అంటూ ఆశ్చర్యపోతారు.
అది చూడగానే భయంకర దృశ్యం కనిపిస్తుంది. కానీ ఆమె మాత్రం లేచి ట్యాంక్ ఫై సందులో నుంచి నిలబడింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు వచ్చి ప్రమాదాన్ని గమనించి మహిళతో మాట్లాడతారు.
ఎదురుగా ఉన్న పై అంతస్తు లో నిర్మాణ పనుల్లో భాగంగా సింథటిక్ వాటర్ ట్యాంకులు పెట్టారు. అయితే ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా సడన్ గా సింథటిక్ ట్యాంకు ఆమెపై పడింది. పైన పనులు నిర్వహిస్తున్న వాళ్లపై సీరియస్ అవుతారు.
ఈ సంఘటన సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డు అయింది. అయితే ఆ రికార్డు అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్య పోవడంతో పాటు ఆమె ఎంతో అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
VIDEO
An apple a day keeps the doctor away. pic.twitter.com/ugvzXYKDxq
— Hemant Batra (@hemantbatra0) October 13, 2024
LATEST UPDATE :
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Miryalaguda : మిర్యాలగూడలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు.. (Video)









