Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. పతనమైన ధర, ఈరోజు తులం ఎంతంటే..!
బంగారం ధరలు మూడు రోజులుగా తగ్గుతున్నాయి. శనివారం ఒకేసారి భారీగా ధరలు పతనం అయ్యాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియులకు మళ్లీ ఆశలు చిగురించాయి.

Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. పతనమైన ధర, ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు మూడు రోజులుగా తగ్గుతున్నాయి. శనివారం ఒకేసారి భారీగా ధరలు పతనం అయ్యాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియులకు మళ్లీ ఆశలు చిగురించాయి. శనివారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్ కు 30 వేల రూపాయలు ధర తగ్గగా, 22 క్యారెట్స్ 100 గ్రాముల కు 27,500 తగ్గింది. 10
గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 3000 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం కు 2750 రూపాయలు తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాదులో 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 1,52,730 రూపాయలు ఉండగా, 22 క్యారెట్స్ బంగారం ధర 1,40,000 ఉంది. ఎనిమిది గ్రాముల బంగారంకు 24 క్యారెట్ కు 1,22,184 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ కు ఒక లక్ష 12 వేల రూపాయలు ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కర్నూల్, కరీంనగర్ పట్టణాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ :
- Miryalaguda : మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోరం.. ముగ్గురు సజీవ దహనం.. ఉలిక్కిపడిన మిర్యాలగూడ..!
- ఎరువుల దుకాణాలలో విజిలెన్స్, ఎన్ఫోరసెమెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..!
- Karimnagar : చికిత్స పొందుతూ మూడు నెలల పసికందు మృతి.. న్యాయం కోసం ఆసుపత్రి ఎదుట ఆందోళన..!
- Madgulapally : కళ్ళల్లో కారం చల్లి మెడలో గొలుసుతో పరార్.. నిందితుని గుర్తింపు..!









