Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nagarjunasagar : నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. 8గేట్ల ద్వారా నీటి విడుదల..!

Nagarjunasagar : నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. 8గేట్ల ద్వారా నీటి విడుదల..!
నాగార్జున సాగర్, మన సాక్షి :
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి 109176 క్యూసెక్కుల నీరు శనివారం కూడా ఇన్ ఫ్లోగా కొనసాగుతోంది.
ఉండటంతో ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టాన్ని 590 అడుగు లకు గాను 589.90 అడుగులుగా, నీటి నిల్వను 312.0450 టిఎంసిలకు గాను 311.7462 టిఎంసిల వద్ద కొనసాగిస్తూ 8 గేట్లను 5 అడుగుల మేర పైకి లేపి 64800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్ నీటి మట్టం గరిష్ట స్థాయిని మించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ శ్రీశైలం నుంచి ఇన్ఫోగా వస్తున్న 109176 క్యూసెక్కుల నీటిని అంతే మొత్తాన్ని ఔట్ ఫ్లో గా దిగు వకు విడుదల చేస్తున్నారు.
MOST READ :
-
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. రేషన్ కార్డులు లేకున్నా మాఫీ.. ఎప్పటి వరకో చెప్పిన తుమ్మల..!
-
Viral Video : అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని బైక్ ఆపాడు.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)









