TOP STORIESBreaking News

Gold Price : బంగారం ప్రియులకు గోల్డెన్ డేస్.. తులం బంగారం ఎంతంటే..!

Gold Price : బంగారం ప్రియులకు గోల్డెన్ డేస్.. తులం బంగారం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కార్తీక మాసంలో బంగారం ప్రియులకు శుభవార్త కలుగుతుంది. నవంబర్ 1వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. నాటి నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దాంతో మహిళల్లో ఆనందం కలుగుతుంది. మంచి రోజులు కావడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

నవంబర్ 9వ తేదీన 24 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు 1100 రూపాయలు తగ్గింది. నవంబర్ 8వ తేదీన 10 గ్రాముల (తులం బంగారం) ధర 79,470 రూపాయలు ఉండగా నవంబర్ 9 వ తేదీన 110 రూపాయలు తగ్గింది. దాంతో 79,360 రూపాయలుగా ఉంది.

22 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు వెయ్యి రూపాయలు తగ్గింది. 10 గ్రాములు (తులం బంగారం) ధర నవంబర్ 8వ తేదీన 72,850 రూపాయలు ఉండగా నవంబర్ 9వ తేదీన 72,750 రూపాయలుగా ఉంది.

హైదరాబాదులో బంగారం ధరలు 🙁 24 క్యారెట్స్)

ఒక గ్రాముకు 7936 రూపాయలు

8 గ్రాములకు 6348 రూపాయలు

10 గ్రాములకు 79,360 రూపాయలు

100 గ్రాములకు 7,93,600 రూపాయలుగా ఉంది.

( 22 క్యారెట్స్)

ఒక గ్రాము 72 75 రూపాయలు

8 గ్రాములు 58,200 రూపాయలు

10 గ్రాములు 72,750 రూపాయలు

100 గ్రాములు 7,27,500 రూపాయలుగా ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు