తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదిక పంపాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశం..!

District collector : అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదిక పంపాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు ఎప్పటికప్పుడు నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనం, వైద్య కళాశాల టీచింగ్ హాస్పిటల్ , ప్రొక్యూర్మెంట్, ఎక్విప్మెంట్, ఫర్నిచర్ తదితర పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాంకిషన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : ప్రజావాణి పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  2. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

  3. MLC Electron : వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. జిల్లా కలెక్టర్..!

  4. TG News : కుల గణన సర్వే రిపోర్ట్.. బీసీ జనాభా లెక్క తేలింది.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..!

మరిన్ని వార్తలు