TOP STORIESBreaking Newsప్రపంచం
WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!

WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్. ఇప్పుడు వాట్సప్ యూజర్స్ కు కొత్త సమస్య వచ్చి పడింది. యూజర్స్ ప్రమేయం లేకుండానే వాట్సప్ యాప్ హ్యాకింగ్ అవుతున్నట్లు సమాచారం.
హ్యకర్లు వాట్సాప్ ప్లాట్ ఫారం లక్ష్యంగా ఎంచుకున్నారని నివారణ చర్యలు తీసుకుంటామని వాట్సాప్ మాతృ సంస్థ మెటా తెలియజేసింది. ఇటీవల ఇటలీలో ఏడు కేసులు నిర్ధారించినట్లు వెల్లడైంది జీరో క్లిక్ హ్యాకింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సంస్థ సూచించింది. వాట్సాప్ లకు థర్డ్ పార్టీ పాస్వర్డ్ ఉంటే ఇలాంటి సమస్య నుంచి అధిగమించే అవకాశం కూడా ఉంది.
Similar News :
- WhatsApp : ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ వినియోగం.. చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..!
- WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!
- WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!
- WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!









