Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..!

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలో దోస పహాడ్ ముసి నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను అనంతారం క్రాస్ రోడ్ వద్ద పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కస్తాల గోపికృష్ణ తెలిపినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోస పహాడ్ గ్రామానికి చెందిన మూడు ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుండగా గురువారం పట్టుకున్నట్లు ఆయన తెలిపినారు. అక్రమంగా ఇసుక తరలించినట్లయితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

■ MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

  2. Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!

  3. Manchiryala : ప్రభుత్వ నిధులు పక్కదారి.. గ్రామాల్లో వేయాల్సిన సి.సి రోడ్లు అవసరం లేని చోట..!

  4. TG News : ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. కులగణన రీ సర్వే.. ఎప్పటినుంచంటే..!

  5. Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!

మరిన్ని వార్తలు