Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

TG News : ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. కులగణన రీ సర్వే.. ఎప్పటినుంచంటే..!

TG News : ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. కులగణన రీ సర్వే.. ఎప్పటినుంచంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కులగణన రీ సర్వే చేపట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. కుల గణన సర్వేలో తప్పులు ఉన్నాయని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కులగణన రీ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో గతంలో సర్వేలో పాల్గొనని వారు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. కులగరణ సర్వే చేపట్టిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 96.9 ప్రజలు సర్వేలో పాల్గొన్నారు. ఇంకా 3.1 ప్రజలు ఉన్నారు. కాగా రీ సర్వే సందర్భంగా వారు పాల్గొనే అవకాశం ఉంది.

■ MOST READ : 

  1. Miryalaguda : జెఈఈ మెయిన్స్ లో.. కేఎల్ఎన్ విద్యార్థిని జాతీయస్థాయిలో ప్రతిభ..!

  2. Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!

  3. Miryalaguda : రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ.. సిబ్బందికి సూచనలు..!

  4. Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

  5. Nalgonda : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 22 మంది అభ్యర్థులు..!

మరిన్ని వార్తలు