Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణసంగారెడ్డి జిల్లా

Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

కంగ్టి, మన సాక్షి :

మీసేవలో నూతన రేషన్ కార్డు, యూడీఐడీ వచ్చిన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఈడీఎం ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఈడీఎం మేనేజర్ ప్రదీప్తో కలసి నారాయణఖేడ్ పట్టణంలోని మీసేవ కేంద్రాలను ఆకస్మింగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీసేవ నిర్వాహకులు వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని, నిర్ణీత ధర తీసుకోవాలన్నారు.వేసవి కాలం రానందున వినియోగదారుల కోసం మంచినీటి సౌకర్యం కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. నూతనంగా వచ్చిన రేషన్ కార్డు,యూడీఐడీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

MOST READ : 

  1. Nalgonda : రాజకీయ ప్రయోజనాల కోసమే కుల గణన సర్వే పై విమర్శలు.. గుత్తా సుఖేందర్ రెడ్డి..!

  2. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

  3. Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!

  4. Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!

మరిన్ని వార్తలు