Breaking NewsTOP STORIESజాతీయం
Almatti : కృష్ణ బేసిన్ లో వర్షాలు.. ఆల్మట్టిలోకి 40,173 క్యూసెక్కుల వరద..!
కృష్ణ, గోదావరి బేసిన్ లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఆల్మట్టి డ్యామ్ లోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 40,173 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది.

Almatti : కృష్ణ బేసిన్ లో వర్షాలు.. ఆల్మట్టిలోకి 40,173 క్యూసెక్కుల వరద..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కృష్ణ, గోదావరి బేసిన్ లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఆల్మట్టి డ్యామ్ లోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 40,173 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. కాగా 16,458 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీల నీరు కాగా, ప్రస్తుతం 98.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నారాయణపూర్ ప్రాజెక్టు కు 15,068 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 7271 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా గోదావరి బేసిన్ లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2083 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 900 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది.
MOST READ :
- రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50 వేలు రాయితీ.. ఆయిల్ ఫామ్ తోటలకు దరఖాస్తులు..!
- Miryalaguda : ఆర్టీసీ ఉద్యోగి కుమారుడికి ఎంబిబిఎస్ సీటు..!
- Missing : హైదరాబాద్ మహానగరంలో భారీ సెన్సేషన్.. ముగ్గురు బాలికల అదృశ్యం..!
- TG News : తెలంగాణలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రోజు నుంచి పంపిణీ..!









