Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : ఆర్టీసీ ఉద్యోగి కుమారుడికి ఎంబిబిఎస్ సీటు..!
మిర్యాలగూడకు చెందిన మందుల దీపక్ నీట్ ఫలితాల్లో 489 మార్కులు సాధించి సత్తా చాటాడు.

Miryalaguda : ఆర్టీసీ ఉద్యోగి కుమారుడికి ఎంబిబిఎస్ సీటు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడకు చెందిన మందుల దీపక్ నీట్ ఫలితాల్లో 489 మార్కులు సాధించి సత్తా చాటాడు. పట్టణంలోని సీతారంపురం కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి మందుల గోవర్ధన్ – సంపూర్ణల కుమారుడైన దీపక్, పదో తరగతి పట్టణంలోని అభ్యాస్ టెక్కో ఉన్నత పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాడు.
హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదివి బైపీసీలో 967 మార్కులు సాధించాడు. తాజాగా నీట్ లో ప్రతిభ చాటిన దీపక్ మాట్లాడుతూ.. మంచి కళాశాలలో సీటు సాధించి, భవిష్యత్తులో గొప్ప డాక్టర్ కావడమే తన జీవిత లక్ష్యం అన్నారు.









