Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్

Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

బంగారం ధర మరోసారి తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. శ్రావణ మాసంలో శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేపడుతున్నారు.

Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర మరోసారి తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. శ్రావణ మాసంలో శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేపడుతున్నారు. నిన్న (మంగళవారం) కాస్త పెరిగిన బంగారం ధర బుధవారం మళ్లీ తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 10,400 రూపాయలు తగ్గి 15, 43, 100 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 9500 తగ్గి 14,14, 500 రూపాయలకు చేరింది.

ఈరోజు తులం ఎంతంటే :

హైదరాబాద్ బంగారం మార్కెట్లో బుధవారం బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.. 10 గ్రాముల (తులం) 25 క్యారెట్స్ బంగారంకు 1040 రూపాయలు తగ్గింది. దాంతో 1,54,310 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 950 రూపాయలు తగ్గింది. దాంతో 1,41,450 రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇంచుమించు కొనసాగుతున్నాయి.

MOST VIEWS 

మరిన్ని వార్తలు