Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ
70వ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం..!
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 70వ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియన్ క్రీడా పోటీలను బుధవారం గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, మండల విద్యాధికారి భూక్యా లక్ష్మణ్ నాయక్ లు ప్రారంభించారు.

వేములపల్లి, మన సాక్షి:

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్రీడలు మానసిక ఉల్లాసానికి ద్రోహదపడతాయన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో క్రీడలను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లా గోవర్ధన్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
MOST READ