TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్

Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర మళ్లీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కరోజే 1100 రూపాయలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాలలో 100 గ్రాముల 22 క్యారెట్స్ గురువారం 7,98,000 రూపాయలు ఉండగా శుక్రవారం 1000 రూపాయలు పెరిగి 7,99,000 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్స్ బంగారం గురువారం 100 గ్రాములకు 8,70,500 రూపాయలు ఉండగా 1100 రూపాయలు పెరిగి 8,71,600 రూపాయలుగా ఉంది.

హైదరాబాదులో (తులం) 10 గ్రాముల బంగారం 24 క్యారెట్స్ 87,160 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం 79,900 రూపాయలు ఉంది. తెలుగు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

■ MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!

  3. Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

  5. TG News : ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. కులగణన రీ సర్వే.. ఎప్పటినుంచంటే..!

మరిన్ని వార్తలు