Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండనాగర్ కర్నూల్ జిల్లా
SLBC : ఎస్ఎల్బీసి సారంగ ప్రమాదంలో.. 42 మంది సేఫ్.. ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
SLBC : ఎస్ఎల్బీసి సారంగ ప్రమాదంలో.. 42 మంది సేఫ్.. ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
మన సాక్షి, నెట్ వర్క్..!
ఎస్ ఎల్ బి సి ఎడమ కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా 14వ కిలోమీటర్ల వద్ద సొరంగంలో జరిగిన ప్రమాదంలో కార్మికులను రక్షించే పనిలో అధికారులు ఉన్నారు.
ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు 42 మంది కార్మికులను రెస్క్యూ ఆపరేషన్ టీం రక్షించారు. మరో 8 మందిని రక్షించే ప్రయత్నం కొనసాగుతుంది.
MOST READ :
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
SLBC : ఎస్ఎల్బీసి ఎడమ గట్టు సొరంగంలో ఘోర ప్రమాదం.. లోపలే కార్మికులు..!
-
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!
-
Hyderabad : రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్లపై నల్గొండ జిల్లా రైతు ధర్నా..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!









