క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : కరాటే బెల్ట్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సినీ హీరో సుమన్..!
Miryalaguda : కరాటే బెల్ట్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సినీ హీరో సుమన్..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సుమన్ ఫోటో ఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు కరాటే బెల్ట్స్, సర్టిఫికెట్లను సినీ హీరో సుమన్ పంపిణీ చేశారు. శుక్రవారం మిర్యాలగూడలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ తో కలిసి కరాటే నేర్చుకున్న విద్యార్థులకు బెల్ట్స్, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే నేర్చుకుంటే ఆత్మ స్థైర్యం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు కరాటే శిక్షణ ఆత్మ రక్షణ కు సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బూడిద సైదులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!
-
Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మిల్లర్లపై చర్యలు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!











