TGSRTC : ఆర్టీసీ లో భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు..!
TGSRTC : ఆర్టీసీ లో భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు..!
మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి :
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల చంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపోలో టీఎస్ ఆర్టీసీ ద్వారా సులువుగా ఇంటి వద్దకే తలంబ్రాలు వచ్చే విధంగా ఆర్టిసి తగిన ఏర్పాట్లు. అందులో భాగంగా సికింద్రాబాద్ రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం జి. పవిత్ర మంగళవారం పోస్ట్ ఆవిష్కరించరు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి వెళ్లి కళ్యాణం చూడని వాళ్ళు నేరుగా తమ ఇంటి వద్దకే చేర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోగలరని కోరారు. బుకింగ్ కొరకు కుషాయిగూడ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్ ను 9154298833, 9848852211 సంప్రదించగలరు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుషాయిగూడ డిపో మేనేజర్ మహేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ఆనందరావు, అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ వ్యాస్, సెక్యూరిటీ విభాగం కెఎస్ రెడ్డి, కంట్రోలర్ పిఆర్ఎమ్ రెడ్డి, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
MOST READ :
-
Heart Attack : మీరు రోజూ ఇలా చేయకుంటే.. హార్ట్ ఎటాకే..!
-
Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
-
Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!
-
Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!
-
District Collector : పది పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!









