క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Kusthi : రసవత్తనంగా కుస్తీ పోటీలు.. గెలుపొందిన దత్తు పైల్వాన్..!

Kusthi : రసవత్తనంగా కుస్తీ పోటీలు.. గెలుపొందిన దత్తు పైల్వాన్..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా మండలం బాన్సువాడ గ్రామంలో బుధవారం జరిగిన ఫైనల్‌ కుస్తీ పోటీలో కామారెడ్డి జిల్లా గోద్మెగామ గ్రామానికి చెందిన పైల్వాన్‌ దత్తు గెలుపొందాడు. ఈ మేరకు గ్రామ పెద్దలు పైల్వాన్‌కు ఐదు తులాల వెండి కడియం తొడిగి అభినందించారు.

గ్రామ దేవత బారడి పోచమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో రసవత్తరంగా జరిగాయి. చుట్టుపక్క గ్రామాలే కాకుండా పారుగు రాష్ట్రాల నుంచి కూడా పైల్వాన్లు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  2. Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!

  3. Childrens Death Case : గెట్ టు గెదర్ ఎంత పని చేసింది.. పెరుగన్నం తినకుండా బతికిపోయిన చంద్రయ్య..!

  4. Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి మరో భారీ గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్..!

  5. Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!

మరిన్ని వార్తలు