TOP STORIESBreaking Newsహైదరాబాద్
LPG : సామాన్యులపై బండ..!

LPG : సామాన్యులపై బండ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేద ప్రజలైన ఉజ్వల పథకం కింద లబ్ధి పొందిన వారిపై కూడా ఒక్కసారిగా బండ పడింది. వంట గ్యాస్ వినియోగదారులకు భారీగా వారం పడింది. గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన గ్యాస్ ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి.
14.2 కిలోల సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై సాధారణ వినియోగదారులకు హైదరాబాదులో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 855 ఉండగా 50 రూపాయల పెంపుతో 905 రూపాయలకు చేరింది. అదేవిధంగా ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు 503 ఉండగా 50 రూపాయలు పెరిగి 553 రూపాయలకు చేరింది.
MOST READ :
-
Power Cut : రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోత.. ప్రాంతాలు, వేళలు ఇవే..!
-
Bhadrachalam : తొమ్మిదేళ్ల తర్వాత రేవంత్ తో మొదలైన సాంప్రదాయం.. సర్వత్ర హర్షం..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!
-
Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!
-
Health: లంచ్ సమయంలో ఈ ఆహారం తిన్నారో.. అంతే సంగతులు..!









