తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థుల ప్రభంజనం..!

Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థుల ప్రభంజనం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సెయింట్ జాన్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి లో ఉత్తమ మార్కులు సాధించారు.

జూనియర్ ఇంటర్ లో ఎంపీసీలో హారిక 467 మార్కులు, మదిహ 467 మార్కులు, ఎస్.కె హమీద్ 465 మార్కులు, సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో అమూల్య 989 మార్కులు, నిధి రూపిని 986 మార్కులు, ఎంపీసీలో సంతోష్ 986 మార్కులు, స్పందన 985 రాష్ట్రస్థాయి మార్కులు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష అభినందించారు. పాఠశాల విద్య నాణ్యతతో అందించడం వల్ల పై చదువుల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని ఈ ఫలితాలే నిదర్శనమని వారు పేర్కొన్నారు.

MOST READ :

  1. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్..!

  2. BhuBharati : రేపు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన..!

  3. Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!

  5. Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!

మరిన్ని వార్తలు