Miryalaguda : రైతులను సన్మానించిన పూర్వ విద్యార్థులు..!
Miryalaguda : రైతులను సన్మానించిన పూర్వ విద్యార్థులు..!
వేములపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం సల్కనూర్ గ్రామంలో మహర్షి విద్యా మందిర్ 1998 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువులను, విద్యార్థులలో ఉన్నత స్థానంలో ఉన్న వారిని సన్మానించారు.
అనంతరం 1998 బ్యాచ్ విద్యార్థులు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతే రాజు అనే నినాదంతో వ్యవసాయం చేస్తున్నటటి మిత్రులకు , గురువులతో సన్మానం చేయించి సమాజానికి ఒక చక్కని సందేశాన్ని అందించారు . విద్యార్థులు పాల్గొన్నారు.
MOST READ :
DEO : జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన నిర్ణయం.. ఇద్దరు ప్రధానోపాధ్యాయుల సస్పెండ్..!
Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
Hair : జుట్టు రాలుతుందా.. తెల్లబడుతుందా.. అయితే ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు..!
Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!









